👉South Eastern Coalfields Limited Recruitment Notification: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్లోని సౌత్-ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్(ఎస్ఈసీఎల్) గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు:
👉మొత్తం ఖాళీలు :1,425
👉గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 350 పోస్టులు
👉విభాగాలవారీగా ఖాళీలు:
👉 మైనింగ్ ఇంజినీరింగ్: 200
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-100,
▪️ఓబీసీ-26,
▪️ఎస్సీ-28,
▪️ ఎస్టి -46.
👉 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 50
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-25,
▪️ఓబీసీ-06,
▪️ఎస్సీ-07,
▪️ ఎస్టి -12.
👉మెకానికల్ ఇంజినీరింగ్: 50
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-25,
▪️ఓబీసీ-06,
▪️ఎస్సీ-07,
▪️ ఎస్టి -12.
👉 సివిల్ ఇంజినీరింగ్: 30
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-15,
▪️ఓబీసీ-04,
▪️ఎస్సీ-04,
▪️ ఎస్టి -07.
👉 ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్: 20
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-10,
▪️ఓబీసీ-02,
▪️ఎస్సీ-03,
▪️ ఎస్టి -05.
👉అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 స్టైఫెండ్ : రూ .9000/-
👉టెక్నీషియన్ అప్రెంటిస్: 1,075 పోస్టులు:
👉విభాగాలవారీగా ఖాళీలు:
👉మైనింగ్ ఇంజినీరింగ్/ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్: 900
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-450,
▪️ఓబీసీ-117,
▪️ఎస్సీ-126,
▪️ ఎస్టి-207.
👉 మెకానికల్ ఇంజనీరింగ్: 50
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-25,
▪️ఓబీసీ-06,
▪️ఎస్సీ-07,
▪️ఎస్టీ-12.
👉 ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 75
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-38,
▪️ఓబీసీ-10,
▪️ ఎస్సీ-10,
▪️ ఎస్టి -17.
👉సివిల్ ఇంజినీరింగ్: 50
👉పోస్టుల కేటాయింపు:
▪️ జనరల్-25,
▪️ఓబీసీ-06,
▪️ఎస్సీ-07,
▪️ ఎస్టి -12.
👉అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు :13.022024 నాటికి 18 సంవత్సరాలలోపు ఉండాలి.
👉స్టైఫెండ్ : రూ .8000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.02.2024
👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.02.2024
👉Website : https://www.secl-cil.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: