Type Here to Get Search Results !

SSC JE : స్టాఫ్ సెలక్షన్ కమిటీ త్వరలో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SSC JE Recruitment Notification 2024: వివిధ రాష్ట్రాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అతి త్వరలో జేఈ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ ని విడుదల చేయనుంది.

👉వయస్సు : జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 18 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

👉అర్హత :
▪️ దరఖాస్తుదారులు భారతీయ పౌరుడై ఉండాలి.
▪️ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
▪️ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వారికి వయో సడలింపులు.
▪️ దరఖాస్తుదారు సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్లో డిప్లొమాతో పాటు బి.టెక్ డిగ్రీని కలిగి ఉండాలి.

👉శాలరీ : రిక్రూట్మెంట్ తర్వాత జూనియర్ ఇంజనీర్ లు పే స్కేల్ లోని లెవెల్ -06 కింద రూ.35,400 నుంచి రూ .1,12,400 వరకు శాలరీ ని పొందవచ్చు. జూనియర్ ఇంజనీర్ పోస్ట్ల అనుసంధానమైన అదనపు అలవెన్సులు కూడా పొందవచ్చు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:
▪️ఎస్ఎస్ఈ జేఈ పరీక్ష ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.
▪️ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
▪️కంప్యూటర్ ఆధారిత వైద్య పరీక్ష నిర్వహిస్తారు.
▪️ మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉SSC JE పోస్టుల దరఖాస్తుకు   అవసరమయ్యే డాక్యుమెంట్లు: 
▪️ ఆధార్ కార్డ్ నంబర్
▪️మొబైల్ కాంటాక్టు నంబర్
▪️ఇమెయిల్ ఐడీ
▪️ 10వ తరగతి మార్కుషీట్
▪️12వ తరగతి మార్క్ట్
▪️ డిప్లొమా డిగ్రీ
▪️ డిగ్రీ సర్టిఫికేట్
▪️ అభ్యర్థుల పాస్పోర్ట్ సైజు ఫోటో
▪️స్కాన్ చేసిన అభ్యర్థి సంతకం

👉Note: ఎస్ఎస్ఈ జేఈ నోటిఫికేషన్ 2024 ఈ నెల (ఫిబ్రవరి) 29, 2024 నుంచి విడుదల కానుంది.దరఖాస్తు ప్రక్రియ కూడా అదే రోజు ప్రారంభమై మార్చి 29, 2024 కొనసాగనుంది.

👉Websitessc.nic.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments