👉AIESL Recruitment Notification 2024: ఏఐఈఎస్ఎల్ లో 100 టెక్నీషియన్ ఉద్యోగాలు..
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ సర్టిఫికేట్, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.28,000/-
👉ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 23.02.2024
👉Website : https://www.aiesl.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: