Type Here to Get Search Results !

Kendriya Vidyalaya Nellore: నెల్లూరు కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...

👉Kendriya Vidyalaya Nellore Recruitment Notification 2024:
ఏపీలోని నెల్లూరులోని కేంద్రీయ విద్యాలయం నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా... టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇవే కాకుండా... పలు నాన్ టీచింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు.వీటిని పార్ట్ టైం, కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

👉పోస్టులు :  టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.

👉ఖాళీల వివరాలు :
▪️పీజీటీ(ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)

▪️టీజీటీ (ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్సెస్)

▪️ప్రైమరీ టీచర్

▪️కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్.

▪️యోగా టీచర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, మ్యూజిక్ కోచ్.

👉దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వూ కి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ సెట్ కూడా ఉండాలి.

👉 ఇంటర్వ్యూ తేదీలు : ఫిబ్రవరి 23, 24 తేదీల్లో ఇంటర్వూలు ఉంటాయి.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments