Type Here to Get Search Results !

Quality Council of India: క్వాలిటీ కౌన్సిల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Quality Council of India Recruitment Notification 2024: క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(QCI) వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

👉మొత్తం ఖాళీలు : 93

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

1. డిప్యూటీ డైరెక్టర్ (NABL): 9 పోస్టులు

2. అసిస్టెంట్ డైరెక్టర్(NABL): 18 పోస్టులు

3. అక్రిడిటేషన్ ఆఫీసర్(NABL): 15 పోస్టులు

4. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(NABL): 8 పోస్టులు

5. సీనియర్ డైరెక్టర్ (NABH): 1 పోస్టు

6. జాయింట్ డైరెక్టర్(NABH): 2 పోస్టులు

7. డిప్యూటీ డైరెక్టర్ (NABH): 1 పోస్టు

8. అసిస్టెంట్ డైరెక్టర్ (NABH): 4 పోస్టులు

9. అక్రిడిటేషన్ ఆఫీసర్(NABH): 11 పోస్టులు

10. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (NABET): 8 పోస్టులు

11. డిప్యూటీ డైరెక్టర్ (PADD): 1 పోస్టు

12. అసిస్టెంట్ డైరెక్టర్ (PADD): 2 పోస్టులు

13. డిప్యూటీ డైరెక్టర్(TCB): 1 పోస్టు

14. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(TCB): 2 పోస్టులు

15. డిప్యూటీ డైరెక్టర్ (QGID): 1 పోస్టు

16. అసిస్టెంట్ డైరెక్టర్ (QGID): 2 పోస్టులు

17. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(QGID): 3 పోస్టులు

18. అసిస్టెంట్ డైరెక్టర్ (HR & Admin): 1 పోస్టు

19. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (HR & Admin): 2 పోస్టులు

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 21, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments