👉BEL Recruitment Notification 2024: బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 55
👉 ట్రైనీ ఇంజినీర్: 33 పోస్టులు
🔺పోస్టుల కెటాయింపు: జనరల్-13, ఈడబ్ల్యూఎస్-03, ఓబీసీ-08, ఎస్సీ-05, ఎస్టీ-04.
🔺విభాగాల వారీగా ఖాళీలు:
▪️ఎలక్ట్రానిక్స్-26 పోస్టులు
▪️మెకానికల్-03 పోస్టులు
▪️కంప్యూటర్ సైన్స్-04 పోస్టులు
🔺అర్హత:సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
🔺అనుభవం:కనీసం 06 నెలలు సంబంధిత పోస్టు అర్హత పారిశ్రామిక అనుభవం ఉండాలి.
🔺వయస్సు : 01.01.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
🔺శాలరీ :
▪️నెలకు మొదటి సంవత్సరం రూ.30,000/-
▪️ రెండవ సంవత్సరం రూ.35,000/-
▪️మూడవ సంవత్సరం .40,000/-
👉 ప్రాజెక్ట్ ఇంజినీర్: 22 పోస్టులు
🔺పోస్టుల కెటాయింపు: జనరల్-10, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ-01, ఎస్సీ-03, ఎస్టీ-02.
🔺విభాగాల వారీగా ఖాళీలు:
▪️ఎలక్ట్రానిక్స్-16 పోస్టులు
▪️కంప్యూటర్ సైన్స్-06 పోస్టులు
🔺అర్హత:సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
🔺అనుభవం:కనీసం 2 సంవత్సరాల సంబంధిత పోస్టు అర్హత పారిశ్రామిక అనుభవం ఉండాలి.
🔺 వయస్సు :01.01.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
🔺 శాలరీ:
▪️నెలకు మొదటి సంవత్సరం రూ.40,000/-
▪️ రెండవ సంవత్సరం రూ.45,000/-
▪️ మూడవ సంవత్సరం రూ .50,000/-
▪️ నాలుగవ సంవత్సరం రూ . 55,000/-
👉దరఖాస్తు ఫీజు:
🔺ట్రైనీ ఇంజినీర్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.150 ప్లస్ 18% GST.
🔺ప్రాజెక్ట్ ఇంజినీర్: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400 ప్లస్ 18% GST. ఎస్సీ, ఎస్టీ & పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉శాలరీ వివరాలు :
▪️నెలకు ట్రైనీ ఇంజినీర్ కు రూ.30,000 నుంచి రూ.40,000/-
▪️ ప్రాజెక్ట్ ఇంజనీర్ కు రూ. 40,000 నుంచి రూ.55,000/-
👉ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.02.2024
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Manager (HR), Product Development & Innovation Centre (PDIC), Bharat Electronics Limited, Prof. U R Rao Road, Near Nagaland Circle, Jalahalli Post, Bengaluru - 560 013, India.
👉Website : https://bel-india.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: