👉Meeseva Recruitment Notification: నారాయణపేట లోని జిల్లా ఈ-గవర్నెన్స్ సొసైటీ నారాయణపేట జిల్లాలో కొత్తగా మీసేవా సెంటర్లు ఏర్పాటు చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మీసేవా కేంద్రం లో : 20 ఖాళీలు
👉మీసేవా కేంద్రములు ఏర్పాటు చేయదలచిన ప్రదేశాలు లేదా గ్రామాలు:
👉అర్హత: డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ జ్ఞానం.
👉 వయస్సు:18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: రూ.500 "District e-Governance Society Narayanpet District" పేరు మీద డిడి తీసి దరఖాస్తు ఫారమ్ ను జతచేయాలి.
👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: నారాయణపేట కలెక్టరేట్ గారి కార్యాలయంలో దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి.
👉ఎంపిక విధానం :రాత పరీక్ష, విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉పరీక్షవిధానం:
▪️మొత్తం 100 మార్కులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది.
▪️ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై ప్రశ్నలు అడుగుతారు.
▪️90 మార్కులు, సమయం 90 నిమిషాలు.
▪️విద్యార్హతలు & టెక్నికల్ సర్టిఫికేట్లు: 05 మార్కులు,
▪️ ఇంటర్వ్యూ: 05 మార్కులు.
👉 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14.02.2024
👉 పరీక్ష తేదీ: 25.02.2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: