Type Here to Get Search Results !

IRCON: ఇర్కాన్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IRCON Recruitment Notification 2024: ఇర్కాండ్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 05

👉పోస్టుల వివరాలు:
▪️ఏఓఎస్/ఫైనాన్స్-02,
▪️ అసిస్టెంట్/ఫైనాన్స్-03

👉అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూ, ఎంకాం ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 30 ఏళ్లు లోపు ఉండాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 09.02.2024

👉Website : https://www.ircon.org/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments