👉NALCO Recruitment Notification 2024: నాల్కో లో జూనియర్ ఫోర్ మెన్ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 42
👉పోస్టుల వివరాలు:
▪️ జూనియర్ ఫోర్మెన్(షార్ట్ ఫైర్ బ్లాస్టర్)-02,
▪️జూనియర్ ఫోర్మెన్(ఓవెర్మెన్/మైన్స్)-18,
▪️జూనియర్ ఫోర్మెన్(ఎలక్ట్రికల్)-05,
▪️ జూనియర్ ఫోర్మెన్(సర్వేయర్)-05,
▪️జూనియర్ ఫోర్మెన్(సివిల్)-02,
▪️ ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 -02,
▪️డ్రస్సెర్ కమ్ ఫస్ట్ ఎయిడర్-04,
▪️ నర్స్ గ్రేడ్ 3 -04.
👉అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్,హెచ్ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా(సివిల్ ఇంజనీరింగ్/మైనింగ్, మైనింగ్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
👉వయసు: 35 నుంచి 40ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 18.02.2024
👉Website : https://nalcoindia.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: