👉WDCW Recruitment Notification 2024: ఏపీ లోని కృష్ణాజిల్లా లో మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు :13
👉పోస్టుల వివరాలు :
▪️ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్,
▪️కేస్ వర్కర్,
▪️ పారా లీగల్ పర్సనల్,
▪️పారా మెడికల్ పర్సనల్,
▪️ ఆఫీస్ అసిస్టెంట్,
▪️సెక్యూరిటీ గార్డ్ తదితరాలు.
👉అర్హత: సంబంధిత విభాగంలో ఎస్ఎస్సీ, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 42 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం, ఉమాశంకర్ నగర్, అకాడమీ రోడ్, కానూరు, కృష్ణా జిల్లా చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 09.02.2024
👉Website : https://krishna.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: