👉NIACL Recruitment Notification 2024: న్యూ ఇండియా అస్యురెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
👉మొత్తం ఖాళీలు: 300
👉 అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు : 30 ఏళ్లకు మించరాదు.
👉శాలరీ : నెలకు రూ.37,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 15, 2024
👉Website: https://www.newindia.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: