👉ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు
👉సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
▪️ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్– 01
▪️ఆటో మొబైల్ ఇంజినీరింగ్ – 08
▪️బయో-మెడికల్ ఇంజినీరింగ్ - 02
▪️కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
▪️సిరామిక్ టెక్నాలజీ- 01
▪️ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ – 04
▪️కెమిస్ట్రీ- 08
▪️సివిల్ ఇంజినీరింగ్ - 15
▪️కంప్యూటర్ ఇంజినీరింగ్– 08
▪️ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
▪️ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 02
▪️ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 01
▪️ఇంగ్లిష్ – 04
▪️గార్మెంట్ టెక్నాలజీ- 01
▪️జియాలజీ- 01
▪️మ్యాథమెటిక్స్– 04
▪️మెకానికల్ ఇంజినీరింగ్ – 06
▪️మెటలర్జికల్ ఇంజినీరింగ్ – 01
▪️మైనింగ్ ఇంజినీరింగ్- 04
▪️ఫార్మసీ - 03
▪️ఫిజిక్స్ - 04
▪️టెక్స్టైల్ టెక్నాలజీ- 03
👉అర్హత: సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్స్టింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్యండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు: 01.07.2023 నాటికి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : రూ.56,100 నుంచి రూ .98,400/-
👉ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ bఅభ్యర్థులకు రూ.100.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2024
👉రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే 2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: