👉NTPC Recruitment Notification 2024: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం పోస్టులు -223
👉పోస్టుల వివరాలు:
ఎన్టీపీసీ తాజా నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ విభాగంలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్స్) పోస్ట్లను భర్తీ చేయనుంది. ఓపెన్ కేటగిరీలో 98 పోస్టులు; ఈడబ్ల్యూఎస్లో 22; ఓబీసీ కేటగిరీలో 40; ఎస్సీ అభ్యర్థులకు 39; ఎన్టీ కేటగిరీలో 24 పోస్ట్లు ఉన్నాయి.
👉అర్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్లతో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్ తర్వాత ఏదైనా పవర్ ప్లాంట్లో కనీసం ఏడాది పని అనుభవం తప్పనిసరి.. ఎన్టీపీసీ తొలుత మూడేళ్ల కాల వ్యవధికి నియామకాలు ఖరారు చేస్తుంది. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది.. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఇదేళ్ల వరకు పని చెయ్యాల్సి ఉంటుంది.
👉శాలరీ: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్ట్లకు ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల వేతనం లభిస్తుంది. దీంతోపాటు ఇంటి అద్దె భత్యం, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఉద్యోగికి, అతని కుటుంబానికి వైద్య సదుపాయాలను సైతం అందిస్తారు.
ఎన్టీపీసీకి చెందిన పవర్ స్టేషన్స్, ప్రాజెక్ట్స్లో.. మెయింటనెన్స్, ఆపరేషన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్లాంట్ ఆపరేషన్స్ పర్యవేక్షణ, నియంత్రణ; భద్రత, నాణ్యత ప్రక్రియలను నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం, ప్లాంట్ రికార్డ్స్, రిపోర్ట్స్ నిర్వహణలో పనిచేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : స్క్రీనింగ్ టేస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, వెయిటేజీ విధానం ఆధారంగా ఎందుకు ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 8, 2024
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: