Type Here to Get Search Results !

NFDB: హైదరాబాద్ లోని ఫిషరీస్ బోర్డులో కన్సల్టెంట్ పోస్టుల భర్తీ.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...

👉NFDB Recruitment Notification 2024: హైదరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన గ్రేడ్-1, 2 కన్సల్టెంట్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉 మొత్తం ఖాళీలు : 03

👉పోస్టులు: గ్రేడ్-1, 2 కన్సల్టెంట్లు

👉విభాగాలు: అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగాలు.

👉ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉ఇంటర్వ్యూ తేదీ: మార్చి 4,2024

👉Websitehttps://nfdb.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments