👉Mega Job Mela: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 25న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు..
👉65కు పైగా కంపెనీల్లో 5వేలకు పైగా ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.TASK ఆధ్వర్యంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు..
👉 నకిరేకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
👉తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్ మెంట్ సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
👉 7వ తరగతి, పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, పీజీ, హోటల్ మేనేజ్ మెంట్, బీఈ, బీటెక్, ఎంటెక్, బీఎ, బీఎస్సీ, బీకామ్, ఎంసీఎ, ఎంబీఎ, ఎంబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు తమ సీవీ, అర్హత సంబంధించిన డాక్యుమెంట్స్ ను తీసుకుని రావాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం రిక్వెస్ట్ చేశారు.
👉వయస్సు 18 నుంచి 35ఏళ్ల లోపు ఉన్న యువతీయవకులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు.
👉పూర్తి వివరాలకు ఈ నంబర్ లను సంప్రదించగలరు.7097655912, 9030047303, 9642333668
👉 పూర్తి వివరాలు ఈ క్రింది నోటిఫికేషన్ లో చూడగలరు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: