👉Kendriya Vidyalaya Gachibowli Recruitment :హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉పోస్టులు: కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, ఎడ్యుకేషనల్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పోర్ట్స్ కోచ్, డ్యాన్స్ కోచ్, ఆర్ట్ కోచ్, డాక్టర్, టీజీటీ, పీఆర్టీ
👉ఎంపిక విధానం : వాక్ - ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
👉ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24,2024
👉Website : https://gachinawli.kvs.ac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: