Type Here to Get Search Results !

Nalgonda: నల్గొండలో ఈ నెల 26న మెగా జాబ్ మేళా..5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ...

👉Nalgonda Mega Job Mela: నల్గొండలో 100కు పైగా కంపెనీలు 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉 ఈ నెల 26వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

👉 తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ మేనేజ్మెంట్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సెల్ సహకారంతో కోమటిరెడ్డి ప్రతీన్రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

👉 ఎస్ఎస్ సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు సీవీ, అర్హత సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments