Type Here to Get Search Results !

NABARD: నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NABARD Recruitment Notification 2024: నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీ..

👉మొత్తం ఖాళీలు : 31 పోస్టులు

👉పోస్టుల వివరాలు:
చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ మేనేజర్-అప్లికేషన్ మేనేజ్మెంట్-01, లీడ్ ఆడిటర్-02, అడిషనల్ చీఫ్ రిస్క్ మేనేజర్-01, సీనియర్ అనలిస్ట్-సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్-01, రిస్క్ మేనేజర్-క్రెడిట్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-మార్కెట్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-ఆపరేషన్ రిస్క్-02, రిస్క్ మేనేజర్-ఐఎస్-సైబర్ సెక్యూరిటీ-01, సైబర్-నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్-02, డేటాబేస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్పెషలిస్ట్-02, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్-బ్యాంకింగ్ స్పెషలిస్ట్-02, ఎకనామిస్ట్-02, క్రెడిట్ ఆఫీసర్-01, లీగల్ ఆఫీసర్-01, ఈటీఎల్ డెవలపర్-01, డేటా కన్సల్టెంట్-02, బిజినెస్ అనలిస్ట్-01, పవర్ బీఐ రిపోర్ట్ డెవలపర్-01, స్పెషలిస్ట్-డేటా మేనేజ్మెంట్-01, ఫైనాన్షియల్ ఇనుజన్ కన్సల్టెంట్-టెక్నికల్-01, ఫైనాన్షియల్ ఇనుజన్ కన్సల్టెంట్-బ్యాంకింగ్-01.

👉అర్హతలు : డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎస్ఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 10/03/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments