👉IRCON Recruitment Notification 2024: ఇర్కాన్ లో ఫైనాన్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 11
👉 అర్హత: బీకాం/ఎంకాం/ సీఏ(ఇంటర్)/సీఎంఏ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు అకౌంటింగ్, ఫైనాన్స్, ట్యాక్సేషన్, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ తదితర విభాగాల్లో నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.45,000/-
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జేజీఎం/హెచ్ఐర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేట్, ఢిల్లీ చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 08.03.2024
👉Website: https://www.ircon.org/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: