Type Here to Get Search Results !

SBI: ఎస్ బీఐ లో క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉SBI Recruitment Notification 2024: ఎస్ బీ ఐ లో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు :50

👉అర్హత: డిగ్రీ, ఎంబీఏ(ఫైనాన్స్)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/ ఎంఎంఎస్(ఫైనాన్స్)/సీఏ/సీఎఫ్ఎ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.63,840/- నుంచి రూ.78,230/-

👉ఎంపిక విధానం: దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 04/03/2024

👉Websitehttps://www.sbi.co.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments