👉NIAB Recruitment Notification 2024: పశు సంవర్థక శాఖలో క్లర్క్ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు : 02
👉అర్హత: ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు : 18 నుండి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
👉 దరఖాస్తు ఫీజు : ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ చెల్లించాల్సిన అవసరం లేదు.
👉శాలరీ : ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు 30 వేల జీతం ఇస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 22/03/2024
👉Website : https://www.niab.res.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: