👉IIITP Recruitment Notification: పూణెలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 15
👉నాన్ టీచింగ్ పోస్టులు:
🔺గ్రూప్-ఎ పోస్టులు:
👉అసిస్టెంట్ రిజిస్టర్: 02 పోస్టులు
▪️అర్హత:కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు మంచి అకడమిక్ రికార్డు, పని అనుభవం కలిగి ఉండాలి.
▪️వయస్సు :45 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : నెలకు రూ .56,100 నుంచి రూ.1,77,500/-
🔺గ్రూప్-బి పోస్టులు:
👉జూనియర్ సుపరింటెండెంట్: 04 పోస్టులు
▪️అర్హత:ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 6 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
▪️వయస్సు :32 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :నెలకు రూ..35,400 నుంచి రూ.1,12,400/-
👉 ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్: 01 పోస్టు
▪️అర్హత:బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్తో గ్రాడ్యుయేట్(బీపీఈడీ) ఉత్తీర్ణతతో పాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
▪️వయస్సు :32 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ :నెలకు రూ .35,400 నుంచి రూ.1,12,400/-
🔺గ్రూప్-సి పోస్టులు:
👉జూనియర్ టెక్నిషియన్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్): 01 పోస్టు
▪️అర్హత: డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా ఐటీఐతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయస్సు : 27 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : నెలకు రూ..21,700 నుంచి రూ.69,100/-
👉 జూనియర్ టెక్నిషియన్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్): 01 పోస్టు
▪️అర్హత:డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా ఐటీఐతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
▪️వయస్సు : 27 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : నెలకు రూ.21,700 నుంచి రూ .69,100/-
👉జూనియర్ అసిస్టెంట్: 05 పోస్టులు
▪️అర్హత:బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్పై పరిజ్ఞానం ఉండాలి.
▪️వయస్సు :27 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : నెలకు రూ .21,700 నుంచి రూ.69,100/-
👉 జూనియర్ టెక్నిషియన్ (లైబ్రరీ): 01 పోస్టు
▪️అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు డిప్లొమా(లైబ్రరీ సైన్స్) లేదా లైబ్రరీ సైన్స్లో 3 సంవత్సరాల డిగ్రీ కలిగి ఉండాలి.
▪️వయస్సు :27 సంవత్సరాలు మించకూడదు.
▪️శాలరీ : నెలకు రూ .21,700 నుంచి రూ .69,100/-
👉దరఖాస్తు ఫీజు:
▪️గ్రూప్-ఎ: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.590/-
▪️ గ్రూప్-బి అండ్ గ్రూప్-సి: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.295.
👉దరఖాస్తు విధానం:ఆప్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:రాత పరీక్ష, షార్టిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director, Indian Institute of Information Technology (IIIT), Pune Survey No. 9/1/3, Ambegaon Budruk, Sinhgad Institute Road, Pune 411041, Maharashtra.
👉ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: