Type Here to Get Search Results !

ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 APMDC Recruitment Notification2024 : విజయవాడలోని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(APMDC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

👉రిక్రూట్ మెంట్ ప్రకటన: ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్..

👉 మొత్తం ఖాళీలు: 06

👉వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ (సర్వే) (మెటాలిఫరస్) - 03 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ (సర్వే) (కోల్) - 03 పోస్టులు.

👉అర్హతలు - డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.

👉వయస్సు :18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం:కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
▪️150 మార్కుల(Aptitude & Reasoning- 10%- General Knowledge questions -~20%, Subject related questions -~70%)కు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.

👉పరీక్షా సమయం: 2 గంటల 30 నిమిషాలు.

👉 దరఖాస్తు ఫీజు: బీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ కేటగిరీకి రూ.500. ఇతర కేటగిరీలకు రూ. 1000 ఉంది.

👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 13, 2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments