Type Here to Get Search Results !

SAIL: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉SAIL Recruitment Notification 2024: న్యూ ఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ ట్రైనీ(ఓసీటీటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

👉మొత్తం ఖాళీలు: 314

👉విభాగాల వారీగా ఖాళీలు:

👉 మెటలర్జీ: 57 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 10
▪️బీ ఎస్పి : 12
▪️సీ ఎఫ్ఫి :01
▪️డీ ఎస్పీ:10
▪️ఐఎస్పీ: 09
▪️ ఆర్ ఎస్పీ : 14
▪️ఆర్డీసీఐఎస్: 01

👉ఎలక్ట్రికల్: 64 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️ ఏ ఎస్పీ : 02
▪️బీఎస్ఎల్: 17
▪️బీ ఎస్పీ 15
▪️సీ ఎఫ్ఫి :01
▪️ఐ ఎస్పీ : 13
▪️ఆర్ ఎస్పీ :08
▪️ఎస్ఆర్యూ: 08

👉మెకానికల్: 100 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️ఎస్పీ : 03
▪️బీఎస్ఎల్: 24
▪️బీ ఎస్పీ : 35
▪️సీ ఎఫ్ఫి : 02
▪️డీ ఎస్పీ : 10
▪️ఐ ఎస్పీ :18
▪️ఆర్ ఎస్పీ :07
▪️ఆర్డీసీఐఎస్:01

👉ఇన్స్ట్రుమెంటేషన్:17 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 05
▪️బీ ఎస్పీ : 05
▪️ఐ ఎస్పీ : 03
▪️ఆర్ ఎస్పీ : 04

👉 సివిల్: 22 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 02
▪️బీ ఎస్పీ : 04
▪️సీ ఎస్పీ :01
▪️ఐ ఎస్పీ : 09
▪️ఆర్ ఎస్పీ :06

👉కెమికల్: 18 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 06
▪️బీ ఎస్పీ : 03
▪️డీ ఎస్పీ : 05
▪️ఐఎస్పీ: 04

👉సిరామిక్: 06 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️ఐఎస్పీ: 02
▪️ఆర్ ఎస్పీ : 04

👉ఎలక్ట్రానిక్స్:08 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 02
▪️బీఎస్పీ: 06

👉కంప్యూటర్/ఐటీ: 20 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️బీఎస్ఎల్: 18
▪️ఆర్ ఎస్పీ :02

👉డ్రాట్స్మ్యాన్: 02 పోస్టులు
🔺ప్లాంట్/యూనిట్ల వారీగా ఖాళీలు:
▪️ఐ ఎస్పీ :02

👉అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్మ్యాన్ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్మ్యాన్/ డిజైన్గా పని అనుభవం ఉండాలి.

👉వయస్సు :18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగ (జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు, ఓబీసీ(ఎస్సీఎల్) అభ్యర్థులకు 13 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ. 200.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉పరీక్ష కేంద్రాలు: దేశంలోని ప్రధాన నగరాల్లో.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2024

👉 ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024

👉Websitehttps://www.sail.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments