👉BECIL Recruitment Notification 2024: బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL)ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసులో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు..
👉మొత్తం ఖాళీలు : 18
👉పోస్టుల వివరాలు:
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్(DEO)-15 పోస్టులు
▪️MTS(అన్ స్కిల్డ్)-3 పోస్టులు
👉అర్హత: డేటా ఎంట్రీ ఆపరేటర్లు-అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్,కంప్యూటర్పై మంచి పరిజ్ఞానం, MS Excelలో ప్రావీణ్యం,కనిష్ట టైపింగ్ వేగం (ఇంగ్లీష్) 35 wpm,అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
▪️MTS (అన్-స్కిల్డ్)-అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ కలిగి ఉండాలి. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
👉శాలరీ :
▪️ డీఈవోకు నెలకు రూ.23,082/-
▪️ఎంటీఎస్ కు రూ.17,494/-
👉 వయస్సు:
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 35 సంవత్సరాలు మించకూడదు.
▪️MTS (అన్-స్కిల్డ్): 30 సంవత్సరాలు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:రాత పరీక్ష, ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల నియామకం ఉంటుంది.
👉Website : www.becil.com లేదా https://becilregistration.in.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: