Type Here to Get Search Results !

ఏపీ లోని కాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యాగాలను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ జీ సజన తెలిపారు.

👉మొత్తం ఖాళీలు : 97

👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

👉 పోస్టుల వివరాలు:
▪️రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజిసిస్ట్,
▪️మెడికల్ ఫిజిసిస్ట్,
▪️రేడియోథెరపీ టెక్నీషియన్,
▪️ మోల్డ్ రూమ్ టెక్నీషియన్,
▪️ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్,
▪️ అనస్థీషియా టెక్నీషియన్,
▪️ ల్యాబ్ టెక్నీషియన్.

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ప్రాథమిక రాతపరీక్ష, ప్రధాన రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ఆఫ్లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, కర్నూలు మెడికల్ కాలేజ్లో అందజేయాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 05/02/2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments