Type Here to Get Search Results !

BDL: బి డి ఎల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉BDL Recruitment Notification 2024: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. 

👉మొత్తం ఖాళీలు :
▪️ ప్రాజెక్ట్ ఇంజనీర్: 136 పోస్టులు ప్రాజెక్ట్
▪️డిప్లొమా అసిస్టెంట్: 142
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్: 83

👉అర్హత: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా, ఐటీఐ, బీటెక్/బీఈ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 వయసు: 28 సంవత్సరాలు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2024

👉Websitebdl-india.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments