Type Here to Get Search Results !

AP రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉APలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు..

👉ఆంధ్రప్రదేశ్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యూలర్ ప్రాతిపదికన డైరెక్ట్/లేటరల్ ఎంట్రీలోఅసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్ లో 255 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

👉 అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

▪️ దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు.

👉Websitehttps://dme.ap.nic.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments