👉UNION BANK Recruitment Notification 2024: యూనియన్ బ్యాంకు వివిధ కేటగిరీల్లో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉ఈ నోటిఫికేషన్ లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
👉మొత్తం పోస్టులు: 606
👉అర్హత: బీఎస్సీ/బీఈ/బీటెక్/ఎంసీఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ (కంప్యూటర్స్) గ్రాడ్యుయేషన్/CA విద్యార్హతలతో పాటు పని చేసిన అనుభవం తప్పనిసరి.
👉ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ.175
👉దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 23, 2024
👉Website : www.unionbankonline.co.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: