Type Here to Get Search Results !

ఏపీ శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో జిల్లాలో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు: 13

👉పోస్టులు:
▪️ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్,
▪️ కేస్ వర్కర్,
▪️ పారా లీగల్ పర్సనల్ లాయర్,
▪️ పారా మెడికల్ పర్సనల్,
▪️సైకో సోషల్ కౌన్సెలర్,
▪️ ఆఫీస్ అసిస్టెంట్,
▪️మల్టీపర్పస్ స్టాఫ్/ కుక్,
▪️ సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్.

👉అర్హత: డిగ్రీ, లా డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. పలు పోస్టులకు పని అనుభవం ఉండాలి.
స్థానిక మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

👉వయస్సు : 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం:  ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది :  ఫిబ్రవరి 7,2024

👉దరఖాస్తులకు చివరి తేది :ఫిబ్రవరి 15,2024

👉ఎంపిక విధానం: దరఖాస్తులను పరిశీలించి అర్హతగల వారిని ఇంటర్వూకు పిలుస్తారు.

👉కలెక్టర్ ఛైర్మన్ గా ఉండే డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ఈ రిక్రూట్ మెంట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లాకు పంపాలి.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments