👉Anganwadi Recruitment Notification 2024: విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 39
👉రిక్రూట్ మెంట్ ప్రకటన - ICDS, విశాఖపట్నం జిల్లా.
👉పోస్టులు : అంగన్వాడీ పోస్టులు
👉మొత్తం ఖాళీలు: 39
▪️అంగన్వాడీ వర్కర్ - 2,
▪️ అంగన్వాడీ హెల్పర్- 37 ఉద్యోగాలు.
👉ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి పేరు: విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి.
👉అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉వయస్సు : 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
👉శాలరీ :
▪️అంగన్వాడీ వర్కర్ కు రూ.11,500/- ఇస్తారు.
▪️ అంగన్వాడీ హెల్పర్క కు రూ.7000/- చెల్లిస్తారు.
👉దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక ప్రాంత పరిధికి చెందిన మహిళలై ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: విశాఖపట్నం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
👉దరఖాస్తులకు చివరి తేదీ - 15-02-2024.(సాయంత్రం 5 గంటల లోపు అందజేయాల్సి ఉంటుంది)
👉మొత్తం 100 మార్కులకు గాను పారామీటర్స్ తీసుకుంటారు. ఇందులో పది ఉత్తీర్ణతకు 50 మార్కులు, ఇంటర్వూలకు 20 మార్కులు ఉంటాయి.
👉Website : https://visakhapatnam.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: