Type Here to Get Search Results !

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోన్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE) నోటిఫికేషన్ విడుదల...


👉UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తోన్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CDSE) నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఆర్మీ, నేవి, ఏయిర్ ఫోర్స్ వంటి విభాగాల్లో భర్తీ చేయనున్నారు. డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు.

👉మొత్తం ఖాళీలు : 457

👉అర్హత: డిగ్రీ లేదా బీటెక్ పూర్తి కావాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.200, SC/ST/ మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.

👉దరఖాస్తు చివరి తేదీ: జనవరి 09, 2024

👉రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 21, 2024

👉Websitehttps://upsc.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments