👉GIC RE Recruitment Notification 2024:
👉మొత్తం ఖాళీలు :85
👉విభాగాలు: హిందీ, జనరల్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, లీగల్, హెన్ఆర్, ఇంజనీరింగ్, ఐటీ, యాక్చువరీ, ఇన్సురెన్స్, మెడికల్, హైడ్రాలజిస్ట్, జియోఫిజిసిస్ట్, అగ్రికల్చర్ సైన్స్, నాటికల్ సైన్స్.
👉అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 01.10.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.50,925/- నుంచి 96,765/-
👉ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తులక చివరితేది: 12/01/2024
👉ఆన్లైన్ పరీక్షతేది: ఫిబ్రవరి 2024
👉Website : https://www.gicre.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: