👉UJVN Recruitment Notification 2024:
👉అర్హత: డిగ్రీ/హెన్ఆర్ డిప్లొమా, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్/సోషల్ వర్క్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ హెన్ఆర్ అడ్మినిస్ట్రేషన్, పవర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ/పీజీ డి ప్లొమా ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు పని అనుభవం ఉండాలి.
👉వయసు: 50ఏళ్లు మించకూడదు.
👉ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తును జనరల్ మేనేజర్, యూజీవీఎన్ లిమిటెడ్, ఉజ్వల్, మహారాణి బాగ్, జీఎంసీ రోడ్, డెహ్రాడూన్-248001(ఉత్తరాఖండ్) చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 07.02.2024
👉Website : https://www.ujvnl.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: