Type Here to Get Search Results !

CBRI: సీబిఆర్ఐ లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉CBRI Recruitment Notification 2024:

👉మొత్తం ఖాళీలు :24

👉అర్హత: డిప్లొమా(సివిల్/ఆర్కిటెక్చర్/ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/మెకానికల్ ఇంజనీరింగ్), బీఎస్సీ(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/జియాలజీ) చదివి ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ .35,400 నుంచి 1,12,400/-

👉వయసు: 28 ఏళ్లు మించకూడదు.
👉 దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024

👉Websitehttps://cbri.res.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments