👉NCPOR Recruitment Notification 2024:
👉మొత్తం ఖాళీలు : 25
👉 పోస్టుల వివరాలు:
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1-18
▪️ప్రాజెక్ట్ సైంటిస్ట్2-07
👉అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, ఓషనోగ్రఫీ /అట్మాస్ఫియరిక్ సైన్స్/మెరైన్ సైన్స్ పీజీ.
▪️ఆర్ అండ్ డీలో మూడేళ్ల పని అనుభవంతో పాటు తదితర నైపుణ్యాలు ఉండాలి.
👉వయసు: 40 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్1 పోస్టులకు రూ.56,000/-
▪️ ప్రాజెక్ట్ సైంటిస్ట్2 పోస్టులకు 67,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.02.2024
👉Website : https://www.ncpor.res.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: