Type Here to Get Search Results !

RITES: రైట్స్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉RITES Recruitment Notification 2024:

👉 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది.

👉పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్

👉అర్హతలు : సీఏ, కాస్ట్ అకౌంటెంట్ ఉత్తీర్ణతతో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

👉 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 30, 2024

👉Websitehttps://www.rites.com/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments