👉SCI Recruitment Notification 2024: లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రకటన విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు : 90
👉పోస్టులు : లా క్లర్క్ కమ్ రిసెర్చ్ అసోసియేట్
👉అర్హతలు : న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సెర్చ్/ అనలిటికల్ స్కిల్స్, రాత సామర్థ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
👉వయస్సు: 15.02.2024 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.80,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉పరీక్ష విధానం: పార్ట్-1, 2 రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2024
👉Website : https://main.sci.gov.in/recruitment
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: