Type Here to Get Search Results !

ధరణి గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీ..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉హైదరాబాద్ లో ధరణి గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలో 100 పోస్టుల ఉద్యోగాల కోసం నారాయణపేట జిల్లాలోని డి ఆర్ డి ఏ ట్రైనింగ్, స్కిల్ సెంటర్ లో ఫిబ్రవరి 3న ఉదయం 10:30 గంటల నుంచి 1:30 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రకటనలో తెలిపారు.

👉జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

👉 ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ ధరణి గ్రూప్ ఆఫ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నెలకు రూ. 25 వేల వేతనం (జీతం) ఇవ్వడం జరుగుతుందన్నారు.

👉 అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లీడర్స్ పోస్టులకు గాను పదో తరగతి ఆపై అర్హత కలిగి ఉన్న 18 సంవత్సరాలు పైబడిన యువకులు నేరుగా తమ సర్టిఫికెట్లతో నారాయణపేట లోని డిఆర్ డిఏ ట్రైనింగ్, స్కిల్ సెంటర్ కు హాజరు కావాలని, ఈ పోస్టులకు ఎలాంటి అనుభవం అవసరం లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.

👉ఇతర వివరాలకు 9392121201 నంబరును సంప్రదించాలన్నారు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments