Type Here to Get Search Results !

DSSSB: ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DSSSB Recruitment Notification 2024: ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రిక్రూట్మెంట్ ద్వారా ..

 ▪️సీనియర్ పర్సనల్ అసిస్టెంట్,
▪️జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్
▪️గ్రేడ్ IV జూనియర్ అసిస్టెంట్,
▪️అసిస్టెంట్ టీచర్,
▪️లోయర్ డివిజన్ క్లర్క్-కమ్-టైపిస్ట్,
▪️స్టెనోగ్రాఫర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత/కంప్యూటర్ పరిజ్ఞానం/ఆంగ్లం లేదా హిందీలో టైపింగ్ వేగం/బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు: 18 నుంచి 30 ఏళ్లకు మించరాదు.

👉దరఖాస్తుకు చివరి తేది: 08/02/24


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments