Type Here to Get Search Results !

RFCL: ఆర్ఎఫ్ సీ ఎల్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉RFCL Recruitment Notification 2024:  ఆర్ఎఫ్ సీ ఎల్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు : 39

👉పోస్టుల వివరాలు:
▪️అటెండెంట్ గ్రేడ్1(మెకానికల్)-15,
▪️అటెండెంట్ గ్రేడ్ 1 (ఎలక్ట్రికల్)-15,
▪️అటెండెంట్ గ్రేడ్1(ఇన్స్ట్రుమెంటేషన్)-09.

👉ట్రేడులు: ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్-హెవీ వెహికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్.

👉అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీఐలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

👉వయసు: 31.01.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ.21,500 నుంచి రూ.52,000/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్(ట్రేడ్)టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్పూర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 22.02.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments