Type Here to Get Search Results !

SAMEER: సమీర్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీ..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...

👉SAMEER Recruitment Notification 2024: సమీర్ లో ఉద్యోగాలు..

👉మొత్తం ఖాళీలు : 24

👉ఖాళీల వివరాలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు-16
▪️ డిప్లొమా ఇంజనీర్స్ అప్రెంటిస్ ట్రైనీలు-08.

👉విభాగాలు:
▪️ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్
▪️ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్/ఐటీ
▪️ మెకానికల్ ఇంజనీరింగ్.

👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 25 ఏళ్లు మించకూడదు.

👉స్టైపెండ్ :
▪️ నెలకు గ్రాడ్యుయేట్లకు రూ. 10,500/-
▪️డిప్లొమా అభ్యర్థులకు రూ.8500/-

👉 ఇంటర్వ్యూ తేదీలు : 17.01.2024, 18.01.2024

👉వేదిక: సమీర్, ఐఐటీ క్యాంపస్, హిల్ సైడ్, పోవై, ముంబై.

👉Websitehttps://sameer.gov.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments