Type Here to Get Search Results !

ISRO: స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీ..జనవరి 15 దరఖాస్తులకు చివరి తేదీ...

👉ISRO Recruitment Notification 2024:

👉మొత్తం ఖాళీలు : 19

👉పోస్టుల వివరాలు:
▪️ సైంటిస్ట్ ఇంజనీర్-ఎస్సీ(అగ్రికల్చర్)-08
▪️ సైంటిస్ట్/ ఇంజనీర్-ఎస్సీ(అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అండ్ ఓషనోగ్రఫీ)-08
▪️ సైంటిస్ట్/ఇంజనీర్-ఎస్సీ(కంప్యూటర్ సైన్స్ 20280)-03

👉అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.56,100 నుంచి 1,77,500/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 15.01.2024


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments