👉Paramedical Posts: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో 266 పారామెడికల్ ఉద్యోగాల భర్తీ..
👉మొత్తం ఖాళీలు :266
👉పోస్టుల వివరాలు :
▪️ చైల్డ్ సైకాలజిస్ట్
▪️ క్లినికల్ సైకాలజిస్ట్
▪️ స్పీచ్ థెరపిస్ట్
▪️ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీ
▪️ సైకియాట్రిక్ సోషల్ వర్కర్
▪️ కార్డియాలజీ టెక్నీషియన్
▪️ రిఫ్రాక్షనిస్ట్
▪️ ఫిజియోథెరపిస్ట్
▪️ కంప్యూటర్ ప్రోగ్రామర్
▪️ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్
▪️జనరల్ డ్యూటీ అటెండర్లు
▪️ ఆఫీస్ సబార్డినేట్ తదితరాలు.
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, ఎంఫిల్, పీహెచ్ఎ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయసు: 42 ఏళ్లు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, మదనపల్లె, అన్నమయ్య జిల్లా చిరునామకు పంపించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : 14.01.2024
👉Website : https://chittoor.ap.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: