👉విజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉పోస్టుల వివరాలు:
👉జూనియర్ అసిస్టెంట్: 20 పోస్టులు
👉అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు :01.07.2024 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC,ST,BC,EWS అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
👉శాలరీ : నెలకు 25,220నుంచి 80,910/- వరకు ఉంటుంది.
👉ఎంపిక విధానం : ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు :ఎస్సీ/ ఎస్టీ/ మాజీ సైనికులు/ దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500.
👉ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 12.01.2024
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.02.2024
👉Website : http://drysruhs.edu.in/index.html
👉Notification Link: https://drive.google.com/file/d/1m7m0hvemf3yCCU_fdy8Hl0f6T30sf-1M/view?usp=drivesdk
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: