Type Here to Get Search Results !

ECIL :ఈసీఐఎల్ లో జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. జనవరి 16 దరఖాస్తులకు చివరి తేదీ...

👉ECIL Recruitment Notification 2024: హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL)..కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉ఖాళీల వివరాలు:

▪️జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2): 1,100 పోస్టులు

👉ట్రేడుల వారీ ఖాళీలు:
 ▪️ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275
▪️ ఎలక్ట్రిషియన్- 275
▪️ఫిట్టర్- 550.

👉అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రిషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిన్షిప్తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. OBCలకు మూడేళ్లు; SC/STలకు అయిదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తువిధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉శాలరీ : నెలకు రూ .22,528/-

👉 దరఖాస్తులకు చివరితేది :16/01/2024

👉Websitehttps://www.ecil.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments