👉NALCO Recruitment Notification 2024: భువనేశ్వర్లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉మొత్తం ఖాళీలు: 10
👉 స్పెషలిస్ట్ పోస్టులు
👉 స్పెషలిస్ట్/ E02 గ్రేడ్: 04 పోస్టులు
👉పోస్టుల కేటాయింపు:
▪️యూఆర్- 01
▪️ ఓబీసీ(ఎన్సీఎల్)- 01
▪️ ఈడబ్ల్యూఎస్- 01
▪️ ఎస్సీ-01.
👉విభాగాలు: ఆర్థోపెడిక్- 01, పీడియాట్రిక్- 02, రేడియోలజీ- 01.
👉అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
👉వయస్సు : 35 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ : రూ .70,000నుంచి రూ .2,00,000/-
👉 స్పెషలిస్ట్/ E03 గ్రేడ్: 06 పోస్టులు
👉పోస్టుల కేటాయింపు: యూఆర్- 03
▪️ ఓబీసీ(ఎన్సీఎల్)- 02
▪️ ఈడబ్ల్యూఎస్- 01.
👉విభాగాలు: ఆర్థోపెడిక్- 01, పీడియాట్రిక్- 02, రేడియోలజీ- 01, మెడిసిన్- 01, ఆఫ్తల్మాలజీ- 01.
👉అర్హతలు:సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు :38 సంవత్సరాలు మించకూడదు.
👉శాలరీ :రూ.80,000 నుంచి రూ.2,20,000/-
👉దరఖాస్తు ఫీజు: ఎటువంటిఫీజు లేదు.
👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.01.2024
👉Website : https://nalcoindia.com
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: