Type Here to Get Search Results !

PDUNIPAD: పండిట్ దీన్దాయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల భర్తీ...


👉PDUNIPPD Recruitment: న్యూఢిల్లీలోని పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్జన్) డిప్యూటేషన్/ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఎల్డీసీ, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 09

🔺 గ్రూప్ -బి

👉 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01 పోస్టు

▪️గరిష్ట వయోపరిమితి:35 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + జీప్ రూ .4600.

👉 డిమోన్స్లేటర్: 01 పోస్టు

▪️గరిష్ట వయోపరిమితి:30 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ .4200.

👉 ఆక్యూపేషనల్ థెరఫిస్ట్: 02 పోస్టులు

▪️గరిష్ట వయోపరిమితి:28 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ .4200.

👉ఫిజియోథెరఫిస్ట్: 01 పోస్టు

▪️గరిష్ట వయోపరిమితి:28 సంవత్సరాలు.

▪️శాలరీ : ముందుగా సవరించిన పే స్కేల్ రూ.9300-34800. + GP రూ .4200.

🔺 గ్రూప్ - సి

👉 జూనియర్ కాలిపర్ మేకర్ కమ్ పీఓ టెక్నీషియన్: 01పోస్టు

▪️గరిష్ట వయోపరిమితి:21-30 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ .1900.

👉 స్టాఫ్ కార్ డ్రైవర్: 01 పోస్టు

▪️గరిష్ట వయోపరిమితి:డిప్యుటేషన్ కోసం 56 సంవత్సరాలు & డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం 30 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ .1900.

👉 లోయర్ డివిజన్ క్లర్క్: 01 పోస్టు

▪️వయోపరిమితి:18-27 సంవత్సరాలు.

▪️శాలరీ :ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ . 1900.

👉 జూనియర్ లింబ్ మేకర్ కమ్ పీఓ టెక్నిషియన్: 01 పోస్టు

▪️వయోపరిమితి: 21-30 సంవత్సరాలు.

▪️శాలరీ : ముందుగా సవరించిన పేస్కేల్ రూ.5200-20200. + GP రూ .1900.

👉అర్హత:పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, పన్నెండో తరగతి, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు:జనరల్ అభ్యర్థులకు రూ. 1000, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు రూ.500. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉Note:  సంబధితచిరునామాకు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: "The Director, Pt. Deen Dayal Upadhyaya National Institute for Persons with Physical Disabilities (Divyangjan), 4, Vishnu Digamber Marg, New Delhi-110002"

👉ఎంపిక విధానం:రాత పరీక్ష, విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉 నోటిఫికేషన్ విడుదల తేదీ :06.01.2024

👉Websitehttp://iphnewdelhi.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments