👉MANAGE Recruitment Notification 2024: మేనేజ్, హైదరాబాదులో ఉద్యోగాలు...
👉అర్హత: అగ్రికల్చర్ పీజీ(అగ్రోనమి/సాయిల్సైన్స్/అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ /ప్లాంట్ పాథాలజీ/అగ్రికల్చర్ అటానమీ/అగ్రికల్చర్ మార్కెటింగ్/అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్).టెలీ అడ్వైజరీ సర్వీసెస్ అనుభవం, కంప్యూటర్, భాషా నైపుణ్యాలు ఉండాలి.
👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.50,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.01.2024
👉Website :https://www.manage.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: