👉AIRPORTS AUTHORITY OF INDIA Recruitment Notification: చెన్నైలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)- సదరన్ రీజియన్ లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్ / సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 మొత్తం ఖాళీలు : 119
👉పోస్టులు - ఖాళీల వివరాలు :
👉1. జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్): 73 పోస్టులు
2. జూనియర్ అసిస్టెంట్ (ఆఫీస్): 02 పోస్టులు
3. సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్): 25 పోస్టులు
4. సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 19 పోస్టులు
👉అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అనుభవం ఉండాలి.
👉వయస్సు : 20/12/2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు
▪️ సీనియర్ అసిస్టెంట్ కు రూ.36,000 నుంచి 1,10,000/-
▪️ జూనియర్ అసిస్టెంట్ కు రూ.31,000/- నుంచి 92,000/-
👉ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 26, 2024
👉Website : www.aai.acro
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: